తెలంగాణ లో రాబోయే నోటిఫికేషన్ లు

తెలంగాణ లో రాబోయే నోటిఫికేషన్ లు

తెలంగాణ పురపాల శాఖ లో 2521 పోస్టుల భర్తీకి ప్రతిపాదన


ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 140 నగర, పురపాలక సంస్థ లో 3వేలమంది ఉన్నారు. కొత్త పురపాలిక లు పెరగడం, పని భారం పెరగడం తో దానికి తగ్గట్లు గా సిబ్బంది అవసరమని మున్సిపల్ శాఖ అంచనా వేసింది.
మున్సిపల్ కమీషనర్
అసిస్టెంట్ ఇంజనీర్ గ్రేడ్ 3
అసిస్టెంట్ ఇంజనీర్ - 3
హెల్త్ అసిస్టెంట్ ,
జూనియర్ అకౌంటెంట్-
బిల్ కలెక్టర్ పోస్టులు ఉన్నాయి.
ప్రభుత్వం అనుమతి ఇస్తే నోటిఫికేషన్ డిసెంబర్ లేదా జనవరి లో రావచ్చు.

గ్రూప్- 4 నోటిఫికేఇటోన్ (దాదాపు 8000లకు పైగా )


రెవెన్యూ, పంచాయితీరాజ్ శాఖల్లో 1850 కి పైగా పోస్టుల భర్తీ కి అనుమతి ఇవ్వగా, రెవిన్యూ శాఖ లో 1506 పోస్టులను
గ్రామీణ నీటి సరఫరా విభాగం లో 359 పోస్టుల ప్రక్రియ కొనసాగుతుంది.
రెవిన్యూ శాఖ లో
వీ ఆర్ ఓ పోస్టులు 700
జూనియర్ అసిస్టెంట్,టైపిస్ట్ లు 400
డిప్యూటీ సర్వేయర్ లు 210
కంప్యూటర్ డ్రాఫ్టుమన్ లు 50
డిప్యూటీ కలెక్టర్ లు 8
డిప్యూటీ తహలాశీల్దార్లు 38
జిల్లా రిజిస్టర్లు - 7
సబ్ రిజిస్టర్ లు - 22

 

గ్రామీణ నీటి సరఫరా విభాగం లో


అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ లు 277
అసిస్టెంట్ ఇంజనీర్ లు 82
మందిని నియమించుకునేందుకు అనుమతి ఇచ్చింది