అటెండర్, వర్క్ ఇన్స్పెక్టర్, వైర్ మాన్, హెల్పర్, ఫార్మసిస్ట్, వార్డ్ బాయ్ తదితర ఉద్యోగాలకు నోటిఫికేషన్

అటెండర్, వర్క్ ఇన్స్పెక్టర్, వైర్ మాన్, హెల్పర్, ఫార్మసిస్ట్, వార్డ్ బాయ్ తదితర ఉద్యోగాలకు నోటిఫికేషన్

నోటిఫికేషన్ గురించి :- ఆంధ్రా యూనివర్సిటీ నుంచి పలు పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇవన్నీ కేవలం తాత్కాలిక నియామకాలు మాత్రమే. ఆసక్తిగల అభ్యర్థులు ఈ కింద ఇచ్చిన వివరాలన్నీ చూసిన తరువాత దరఖాస్తు ఫారం డౌన్లోడ్ చేసుకొని కావలసిన ధ్రువపత్రాలను జతపరిచి కింద ఇచ్చిన చిరునామాకు జూన్ 22 లోపు పోస్టులో పంపించగలరు

నోటిఫికేషన్ విడుదల తేది :-2019-06-14

ధరఖాస్తు చివరి తేది :-2019-06-22

ఖాళీలు :-

144 

విద్యార్హత :-

వర్క్ ఇన్స్పెక్టర్ సివిల్ ఇంజనీరింగ్ లో డిప్లమా ఉండాలి లేదా బీటెక్/ బిఈ ఉండాలి 
అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్ ఇంజనీరింగ్ / బీటెక్/ బిఈ ఉండాలి 
సుతారి (పురుషుడు) సంబంధిత రంగంలో ఐటిఐ ఉండాలి 
వడ్రంగి సంబంధిత రంగంలో ఐటిఐ ఉండాలి 
ఫిట్టర్ సంబంధిత రంగంలో ఐటిఐ ఉండాలి 
పంపు అటెండర్ ఎస్ ఎస్ సి / సంబంధిత రంగంలో ఐటిఐ ఉండాలి 
మజ్దూర్ ఎస్ ఎస్ సి ఉండాలి 
వైర్ మాన్ సంబంధిత రంగంలో ఐటిఐ ఉండాలి 
సహాయకుడు ఎస్ ఎస్ సి / సంబంధిత రంగంలో ఐటిఐ ఉండాలి 
మెడికల్ ఆఫీసర్ ఎంబిబిఎస్ ఉండాలి 
ఫార్మసిస్ట్ డి ఫార్మసీ ఉండాలి 
వార్డ్ బాయ్ డి ఫార్మసీ ఉండాలి 
వార్డ్ బాయ్, తోటి, గ్రౌండ్ మెన్, సెక్యూరిటీ గార్డ్ ,స్ట్రెచర్ తీసుకెళ్లేవారు , ఏడవ తరగతి 

దరఖాస్తు విధానం :-OFFLINE (దరఖాస్తులు చేరుకోవాల్సిన చిరునామా To 
CAO, 
Andhra University, 
Visakhapatnam

దరఖాస్తు రుసుము :-

ఇవ్వలేదు 

వయో పరిమితి :-

ఇవ్వలేదు 

వయోపరిమితి సడలింపు :-

ఇవ్వలేదు 

ఎంపిక విధానం :-

ఇవ్వలేదు 

పోస్టుల వివరాలు :-

-- 

ప్రకటను చూడడానికి ఇక్కడ క్లిక్ చేయండి

దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి