అనకాపల్లి పోస్టల్ డివిజన్ లో బ్రాంచ్ పోస్టుమాస్టర్ ల ఉద్యోగాలకు నోటిఫికేషన్

అనకాపల్లి పోస్టల్ డివిజన్ లో బ్రాంచ్ పోస్టుమాస్టర్ ల ఉద్యోగాలకు నోటిఫికేషన్

నోటిఫికేషన్ గురించి :- అనకాపల్లి పోస్టల్ డివిజన్ పరిధి లో 27 బ్రాంచి పోస్టు మాస్టర్ల (బిపిఎం) ఉద్యోగాల నియామకానికి అనకాపల్లి డివిజన్ పోస్టల్ సూపరింటెండెంట్ కె.వి. వి . సత్యనారాయణ నోటిఫికేషన్ విడుదల చేసారు.ఆసక్తి గల అభ్యర్థులు ఈ కింద ఇచ్చిన అడ్రస్ కి దరఖాస్తు ఫారం తో సర్టిఫికెట్ లు జతపరిచి పోస్టు లో పంపగలరు.

నోటిఫికేషన్ విడుదల తేది :-2019-05-04

ధరఖాస్తు చివరి తేది :-2019-05-29

ఖాళీలు :-

27 

విద్యార్హత :-

ఈ పోస్టులకు ఎస్ఎస్సి గాని తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి.
అభ్యర్థులకు కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరిగా ఉండాలి
గుర్తింపు పొందిన కంప్యూటర్ సంస్థల నుండి 60 రోజుల శిక్షణ పొందినట్లు శిక్షణ ధ్రువపత్రం దరఖాస్తుతోపాటు సమర్పించాలి. 

దరఖాస్తు విధానం :-OFFLINE (దరఖాస్తులు కె .వి.వి సత్యనారాయణ , సూపరింటెండెంట్ ఆఫ్ పోస్టాఫిస్, అనకాపల్లి 531001

దరఖాస్తు రుసుము :-

ఎలాంటి ఫీజు లేదు. 

వయో పరిమితి :-

18 సం|| నుండి 40 సం|| ల లోపు ఉండాలి 

వయోపరిమితి సడలింపు :-

ఓబిసి వాళ్లకు 3 సం|| ఎస్ సి/ ఎస్ టి వాళ్లకు 5 సం || ల వయోపరిమితి సడలింపు ఉంటుంది. 

ఎంపిక విధానం :-

ఎస్ ఎస్ సి లో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు 

పోస్టుల వివరాలు :-

అధికారిక నోటిఫికేషన్ చూడండి 

ప్రకటను చూడడానికి ఇక్కడ క్లిక్ చేయండి

దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి