ఆంధ్రప్రదేశ్ పంచాయతీ కార్యదర్శి గ్రేడ్ 5

ఆంధ్రప్రదేశ్ పంచాయతీ కార్యదర్శి గ్రేడ్ 5

నోటిఫికేషన్ గురించి :- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 7040 పంచాయతీ కార్యదర్శుల పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది ఆసక్తిగల అభ్యర్థులు విద్యార్హతలు సరిచూసుకొని ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోగలరు.

 

నోటిఫికేషన్ విడుదల తేది :- 27 జూలై 2019

 

ధరఖాస్తు చివరి తేది :- 10 ఆగస్టు 2019

 

ఖాళీలు :-

 

7040

 

విద్యార్హతలు :-

 

గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ

 

దరఖాస్తు విధానం :-ONLINE

 

దరఖాస్తు రుసుము :-

 

పోస్ట్ నం 1 నుండి 8 వరకు 1000/- పోస్ట్ నం 9 8 వరకు 500/- ఎస్ సి/ఎస్ టి/దివ్యంగులకు ఎలాంటి ఫీజు లేదు

 

వయో పరిమితి :-

 

18 సం || ల నుండి 42 సం || ల వరకు

 

వయోపరిమితి సడలింపు :-

 

రిజర్వేషన్ లు వర్తిస్తాయి

 

ఎంపిక విధానం :-

 

పోస్టుల వివరాలు :-

 

అధికారిక నోటిఫికేషన్ చూడగలరు.

https://www.notificationsadda.in/admin/Notifications/Panchayat_Secretary_Grade_V.pdf

 

దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి

https://gramasvlmappl1925412.apcfss.in/apgs19ApplicationPostCategoryOne1402201607202019.apgs