టెక్నికల్ ఎంట్రీ స్కీం
నోటిఫికేషన్ గురించి :- భారత ఆర్మీ టెక్నికల్ ఎంట్రీ స్కీం ద్వారా కొన్ని పోస్టులను భర్తీ చేయనుంది. వీటికి అవివాహిత పురుషుల నుండి మాత్రమే దరఖాస్తులు కోరుతుంది
నోటిఫికేషన్ విడుదల తేది :-2019-05-10
ధరఖాస్తు చివరి తేది :-2019-06-08
ఖాళీలు :-
90
విద్యార్హత :-
శారీరక ప్రమాణాలు, మరియు పూర్తి ఆరోగ్యవంతుడై ఉండాలి.
దరఖాస్తు విధానం :-Online
దరఖాస్తు రుసుము :-
Nil
వయో పరిమితి :-
పదహారున్నర సం॥ ల నుండి 19 సం॥ ల లోపు
వయోపరిమితి సడలింపు :-
లేదు
ఎంపిక విధానం :-
1. మార్కుల శాతం ఆధారంగా ఎంపిక చేస్తారు.
2. ఎస్ ఎస్ బి మౌఖిక పరీక్ష
3. వైద్య పరీక్షలు
పోస్టుల వివరాలు :-
అధికారిక నోటిఫికేషన్ చూడగలరు