సమాచార మంత్రిత్వశాఖ లో టెక్నికల్ & నాన్ టెక్నికల్ పోస్టులకు ఉద్యోగాలు...

సమాచార మంత్రిత్వశాఖ లో టెక్నికల్ & నాన్ టెక్నికల్ పోస్టులకు ఉద్యోగాలు...

నోటిఫికేషన్ గురించి :- సమాచార మంత్రిత్వ శాఖ పలు నాన్ టెక్నికల్, టెక్నికల్ పోస్టులను కాంట్రాక్టు పద్ధతిన నియమించడానికి నోటిఫికేషన్ ని విడుదల చేసింది ఆసక్తి గలా అభ్యర్థులు విద్యార్హతలు చూసుకుని దరఖాస్తు చేసుకోగలరు...

నోటిఫికేషన్ విడుదల తేది :-2019-05-09

ధరఖాస్తు చివరి తేది :-2019-06-30

ఖాళీలు :-

278 

విద్యార్హత :-

డేటా ఎంట్రీ ఆపరేటర్ : బి సీఏ లేదా ఎంసీఏ
రిసెప్షనిస్ట్ : ఏదైనా డిగ్రీ 
లాబ్ అటెండెంట్ : ఇంటర్ లో సైన్స్ &డి ఎం ఎల్ టి 
మాలి వ్యవసాయం & తోట లకు సంబందించిన పరిజ్ఞానం ఉండాలి 
సానిటరీ ఇన్స్పెక్టర్ గ్రేడ్ 2 
పదో తరగతి
మోడెల్లర్ / ఆర్టిస్ట్ : ఫైన్ ఆర్ట్స్ /మోడలింగ్ ఉండాలి 
ప్రధాన వంటమనిషి : 8వ తరగతి & భారత, పాశ్చాత్య వంటలు వచ్చి ఉండాలి. 
ఆఫీస్ /స్టోర్ అసిస్టెంట్ : 10వ తరగతి/ఐటిఐ 
హౌస్ కీపింగ్ స్టాఫ్ : 1సం పని అనుభవం 
అకౌంట్ అసిస్టెంట్స్ : బి కామ్ తో పాటు టాలీ సాఫ్ట్ వేర్ లో 1సం అనుభవం ఉండాలి

దరఖాస్తు విధానం :-Offline

దరఖాస్తు రుసుము :-

జనరల్ ఓబీసీ వారికి 500/- 
ఎస్సి, ఎస్టీ, దివ్యంగులు 250/- 

వయో పరిమితి :-

20సం|| నుండి 35 సం|| ల లోపు ఉండాలి 

వయోపరిమితి సడలింపు :-

నిబంధనల ప్రకారం 

ఎంపిక విధానం :-

ఇంటర్యూ 
BECIL’s కార్పొరేట్ ఆఫీస్ BECIL భవన్,
C-56/A-17, 
సెక్టార్-62, 
నోయిడా-201307 (ఉత్తరప్రదేశ్) 

పోస్టుల వివరాలు :-

అధికారిక నోటిఫికేషన్ చూడగలరు 

ప్రకటను చూడడానికి ఇక్కడ క్లిక్ చేయండి

దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి