త్వరలో గ్రూప్ 3 నోటిఫికేషన్ ??

త్వరలో గ్రూప్ 3 నోటిఫికేషన్ ??

నోటిఫికేషన్ గురించి

తెలంగాణ లో త్వరలో గ్రూప్ 3 నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. దానికి సంబందించిన పూర్తీ వివరాలు ఈ కింద ఇవ్వడం జరిగింది. 

ముఖ్యమైన తేదీలు

జూన్ లో నోటిఫికేషన్ విడుదల అయ్యే అవకాశం ఉంది

Vacancy details 

టైపిస్ట్ కమ్ అసిస్టెంట్ (సెక్రటేరియట్ సబ్ డివిజన్లు)

టైపిస్ట్ కమ్ అసిస్టెంట్ (లా డిపార్ట్మెంట్ - సెక్రటేరియట్)

అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ (HOD ఆఫీస్)

జూనియర్ అసిస్టెంట్ (HOD కార్యాలయం)

ASO (లా డిపార్ట్మెంట్ సెక్రటేరియట్ సబ్ డివిజన్లు)

జూనియర్ అకౌంటెంట్ (ప్రభుత్వ జీవిత బీమా ఉపవిభాగాలు)

ఆడిటర్ (పే మరియు అకౌంటెంట్)

జూనియర్ అకౌంటెంట్ (డైరెక్టరేట్, ట్రెజరీ, అకౌంట్స్)

సీనియర్ అకౌంటెంట్ (ట్రెజరీ)

అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (శాసనసభ ఉప సేవ)

సీనియర్ ఆడిటర్ (స్థానిక నిధులు మరియు ఆడిట్ సేవ)

అసిస్టెంట్ ఆడిటర్ (పే మరియు ఖాతా ఉపవిభాగాలు)

సీనియర్ అకౌంటెంట్

టైపిస్ట్ కమ్ అసిస్టెంట్ (శాసనసభ ఉపవిభాగాలు)

టైపిస్ట్ కమ్ అసిస్టెంట్ (ఆర్థిక విభాగం)

అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (సెక్రటేరియట్)

Educational Qualification

పోస్టుల ను బట్టి విద్యార్హతలు ఉంటాయి

డిగ్రీ మాత్రమే విద్యార్హత

వయో పరిమితి

కనీస వయసు 18 సం|| లు
గరిష్ట వయసు 36 సం || లు

ఎంపిక విధానం

పరీక్ష మూడు పేపర్ లు ఉంటాయి
ఒక్కో పేపర్ లో 150 ప్రశ్నలు, 150 మార్కులు ఉంటాయి
పరీక్ష సమయం 2 1/2 గంటలు

To Apply Online:త్వరలో వెల్లడించడం జరుగుతుంది