ఆర్మీ లో మహిళలకు ఉద్యోగాలు
నోటిఫికేషన్ గురించి :- ఇండియన్ ఆర్మీ 100 మిలిటరీ పోలీస్ పోస్టులకు అవివాహిత మహిళల నుండి దరఖాస్తు కోరుతున్నది. ఆసక్తి గల వారు ఈ వెబ్ సైట్ లో ఇచ్చిన వివరాలను చూసుకుని దరఖాస్తు చేసుకోగలరు.
నోటిఫికేషన్ విడుదల తేది :-2019-06-08
ధరఖాస్తు చివరి తేది :-2019-06-08
ఖాళీలు :-
100
విద్యార్హత :-
45 శాతం మార్కులతో పదో తరగతి కనీస విద్యార్హత అలాగే కనీసం 33% మార్కులు ఒక్కో సబ్జెక్టులో ఉండాలి.
శారీరక ప్రమాణాలు
ఎత్తు 142 సెం. మ
దరఖాస్తు విధానం :-ONLINE
దరఖాస్తు రుసుము :-
---
వయో పరిమితి :-
17న్నర సం|| ల నుండి 21 సం|| ల లోపు ఉండాలి
వయోపరిమితి సడలింపు :-
అధికారిక నోటిఫికేషన్ చూడగలరు.
ఎంపిక విధానం :-
కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (CEE)
శారీరక సామర్థ్య పరీక్ష (PFT)
1.6 కి. మీ పరిగెత్తాలి
7ని|| 30 సె|| గ్రూప్ I
8ని|| - గ్రూప్ II
లాంగ్ జంప్ - 10 ఫీట్ లు
హై జంప్ - 3 ఫీట్ లు అర్హత సాధించాలి
పోస్టుల వివరాలు :-
అధికారిక నోటిఫికేషన్ చూడగలరు.
https://notificationsadda.in/admin/Notifications/AMDT_RALLY.pdf
దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి
http://joinindianarmy.nic.in/default.aspx