ఇండో టిబెటియన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ లో కానిస్టేబుల్ ఉద్యోగాలకు (స్పోర్ట్స్ కోటా)నోటిఫికేషన్ విడుదల.

ఇండో టిబెటియన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ లో కానిస్టేబుల్ ఉద్యోగాలకు (స్పోర్ట్స్ కోటా)నోటిఫికేషన్ విడుదల.

నోటిఫికేషన్ గురించి :- ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ పలు కానిస్టేబుల్ పోస్టులకు ( స్పోర్ట్స్ కోటా ) కింద నియమించడానికి దరఖాస్తులు కోరుతుంది. మొదట ఒప్పంద ప్రాతిపదికన నియమిస్తారు కానీ శాశ్వతం అయ్యే అవకాశం ఉంది.

నోటిఫికేషన్ విడుదల తేది :-2019-04-24

ధరఖాస్తు చివరి తేది :-2019-06-21

ఖాళీలు :-

121 

విద్యార్హత :-

ఎస్ ఎస్ సి కానీ దానికి సమానమైన విద్యార్హత ఉండాలి. 
జనవరి 1 2017 నుండి 21 జూన్ 2019 లోపు నిర్వహించిన ఏదైనా క్రీడా పోటీ లో మెడల్ సాధించి ఉండాలి. 

దరఖాస్తు విధానం :-ONLINE

దరఖాస్తు రుసుము :-

జనరల్, ఓబీసీ విభాగానికి చెందిన పురుషుల కు 100/- 
మహిళలకు మరియు ఎస్సి , ఎస్ టి అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు. 

వయో పరిమితి :-

18 సం॥ నుండి 40 సం॥ వరకు 

వయోపరిమితి సడలింపు :-

ఎస్ సి, ఎస్ టి అభ్యర్థులకు 5 సం॥ లు, ఓ బి సి లకు మూడేళ్లు వయోపరిమితి సడలింపు ఉంటుంది. 

ఎంపిక విధానం :-

ధ్రువ పత్రాల పరిశీలన 
శారీరక ధృఢత్వ పరీక్ష 
వైద్య పరీక్షలు 

పోస్టుల వివరాలు :-

అధికారిక నోటిఫికేషన్ చూడగలరు. 

ప్రకటను చూడడానికి ఇక్కడ క్లిక్ చేయండి

దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి