రామగుండం ఫర్టిలైజర్స్ లో ఉద్యోగాలకు నోటిఫికేషన్

రామగుండం ఫర్టిలైజర్స్ లో ఉద్యోగాలకు నోటిఫికేషన్

నోటిఫికేషన్ గురించి :- రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్(RFCL) అనేది ఒక ఒక జాయింట్ వెంచర్ కంపెనీ,జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్, ఫార్మసిస్ట్, స్టోర్ అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తులు కోరుతున్నది ఆసక్తిగల అభ్యర్థులు విద్యార్హతలు సరిచూసుకొని ధరఖాస్తు చేసుకోగలరు.

నోటిఫికేషన్ విడుదల తేది :-2019-05-09

ధరఖాస్తు చివరి తేది :-2019-06-09

ఖాళీలు :-

79 

విద్యార్హత :-

దరఖాస్తు విధానం :-ONLINE

దరఖాస్తు రుసుము :-

200/- 

వయో పరిమితి :-

18 సం|| నుండి 30 సం|| ల లోపు ఉండాలి 

వయోపరిమితి సడలింపు :-

రిజర్వేషన్లు వర్తిస్తాయి 

ఎంపిక విధానం :-

కంప్యూటర్ ఆధారిత పరీక్ష 

పోస్టుల వివరాలు :-

అధికారిక నోటిఫికేషన్ చూడగలరు. 

ప్రకటను చూడడానికి ఇక్కడ క్లిక్ చేయండి

దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి