స్టేట్ బ్యాంకు లో క్లర్క్ ఉద్యోగాలకు నోటిఫికేషన్

స్టేట్ బ్యాంకు లో క్లర్క్ ఉద్యోగాలకు నోటిఫికేషన్

నోటిఫికేషన్ పేరు :-స్టేట్ బ్యాంకు లో క్లర్క్ ఉద్యోగాలకు నోటిఫికేషన్

నోటిఫికేషన్ గురించి :- భారతీయ స్టేట్ బ్యాంకు 8904 క్లర్క్ ( కస్టమర్ సపోర్ట్ & సేల్స్ ) పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది ఆసక్తి గల అభ్యర్థులు నోటిఫికేషన్ ను పూర్తీ గా చదివి దరఖాస్తు చేసుకోగలరు.

నోటిఫికేషన్ విడుదల తేది :-2019-05-03

ధరఖాస్తు చివరి తేది :-2019-05-03

ఖాళీలు :-

8904 

విద్యార్హత :-

ఏదైనా డిగ్రీ అర్హత 

దరఖాస్తు విధానం :-ONLINE

దరఖాస్తు రుసుము :-

జనరల్, ఓ బి సి, ఈ డబ్ల్యూ ఎస్ వాళ్ళకి 750/- 

ఎస్సి , ఎస్ టి, దివ్యంగులు, ఎక్స్ సర్వీసెమెన్ వారికీ 125/- 

వయో పరిమితి :-

20 సం|| నుండి 28 సం|| ల లోపు ఉండాలి 

వయోపరిమితి సడలింపు :-

గరిష్ట వయసు సడలింపు 

ఎస్సి ఎస్టీ వాళ్ళకి 5 సం|| 

ఓ బి సి వాళ్ళకి 3 సం || 

దివ్యంగులకు 10 నుండి 13 సం ల వరకు కలదు మరిన్ని వివరాలకోసం అధికారిక నోటిఫికేషన్ ని చూడగలరు. 

ఎంపిక విధానం :-

కంప్యూటర్ ఆధారిత పరీక్ష 

ప్రిలిమ్స్ 

మెయిన్స్ 

స్థానిక భాష పరిజ్ఞానం మీద అర్హత పరీక్ష ఉంటుంది 

పోస్టుల వివరాలు :-

అధికారిక నోటిఫికేషన్ ని చూడగలరు. 

https://ibpsonline.ibps.in/sbijascapr19/basic_details.php