నోటిఫికేషన్ పేరు :-స్త్రీ నిధి క్రెడిట్ కో ఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ లో అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్

నోటిఫికేషన్ పేరు :-స్త్రీ నిధి క్రెడిట్ కో ఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ లో అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్

నోటిఫికేషన్ గురించి :- స్త్రీ క్రెడిట్ కో ఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ తెలంగాణ ప్రభుత్వం చే గుర్తించబడిన సంస్థ ఇందులో 144 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు జిల్లాల వారీగా నియమించడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తిగల అభ్యర్థులు నోటిఫికేషన్ పూర్తిగా చదివిన తర్వాత ధరఖాస్తు చేసుకోగలరు

నోటిఫికేషన్ విడుదల తేది :-2019-05-29

ధరఖాస్తు చివరి తేది :-0219-06-15

ఖాళీలు :-

144 

విద్యార్హత :-

గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ పూర్తిచేసి ఉండాలి.
జనరల్ అభ్యర్థులకు 50 శాతం మార్కులు. 
ఓబీసీ అభ్యర్థులకు 50 శాతం 
ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకు 45 శాతం మార్కులు ఉండాలి. 

దరఖాస్తు విధానం :-ONLINE

దరఖాస్తు రుసుము :-

ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకు 100/- 
జనరల్ & ఓబీసీ అభ్యర్థులకు 350/- 

వయో పరిమితి :-

25 సం || ల నుండి 30 సం || ల లోపు 

వయోపరిమితి సడలింపు :-

ఓబీసీ అభ్యర్థులకు సంవత్సరాలు ఎస్సీ /ఎస్ టీ/ దివ్యాంగులకు 5 సంవత్సరాల మినహాయింపు కలదు. 

ఎంపిక విధానం :-

వ్రాత పరీక్ష (తెలుగులోనే పరీక్ష )
బృంద చర్చ (గ్రూప్ డిస్కషన్) 

పోస్టుల వివరాలు :-

అధికారిక నోటిఫికేషన్ చూడగలరు 

ప్రకటను చూడడానికి ఇక్కడ క్లిక్ చేయండి

దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి