స్టాఫ్ సెలక్షన్ కమిషన్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ రిక్రూట్మెంట్ 2019

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ రిక్రూట్మెంట్ 2019

నోటిఫికేషన్ గురించి :- స్టాఫ్ సెలక్షన్ కమిషన్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ రిక్రూట్మెంట్ పోస్టులకు నోటిఫికేషన్ ని విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హతలు, వయో పరిమితి సరి చూసుకుని దరఖాస్తు చేసుకోగలరు.

నోటిఫికేషన్ విడుదల తేది :-2019-05-29

ధరఖాస్తు చివరి తేది :-2019-05-29

ఖాళీలు :-

పదివేలకు పైగా (అనధికార సమాచారం) 

విద్యార్హత :-

పదో తరగతి లేదా దానికి సమానమైన అర్హత కలిగి ఉండాలి 

దరఖాస్తు విధానం :-ONLINE

దరఖాస్తు రుసుము :-

100/- 

ఎస్సి ,ఎస్ టి, దివ్యంగులు, ఎక్స్ సర్వీస్ మెన్ లకు ఎలాంటి ఫీజు లేదు 

వయో పరిమితి :-

18 సం|| ల నుండి 27 సం|| ల లోపు ఉండాలి 

వయోపరిమితి సడలింపు :-

ఎస్సి / ఎస్ టి - 5 సం|| ఓబీసీ 3 సం|| 

దివ్యంగులు (జనరల్ ) 10 సం|| 

దివ్యంగులు (ఓబీసీ ) 13 సం|| 

దివ్యంగులు (ఎస్సి / ఎస్ టి) 15 సం|| 

ఎక్స్-సర్వీసెమెన్ ) 03 సం|| 

ఎంపిక విధానం :-

పేపర్ - 1 లో బహుళైచ్చ్చిక ప్రశ్నలు (100 మార్కులకు ) 

పేపర్ -2 లో వ్యాసం, లెటర్ రైటింగ్ (50 మార్కులకు ) 

ధ్రువ పత్రాల పరిశీలన 

పోస్టుల వివరాలు :-

అధికారిక నోటిఫికేషన్ చూడగలరు 

https://ssc.nic.in/SSCFileServer/PortalManagement/UploadedFiles/notice_mts_22042019.pdf

దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి

https://ssc.nic.in/Registration/Home