యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి 417 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల
నోటిఫికేషన్ గురించి :- యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామ్ కి నోటిఫికేషన్ విడుదలయింది ఆసక్తిగల అభ్యర్థులు ఈ కింద ఇచ్చిన వివరాలను పూర్తిగా చదివి ఆన్లైన్ ద్వారా ధరఖాస్తు చేసుకోగలరు.
నోటిఫికేషన్ విడుదల తేది :-2019-06-12
ధరఖాస్తు చివరి తేది :-2019-07-08
ఖాళీలు :-
417
విద్యార్హత :-
మిలిటరీ విభాగానికి అవివాహిత పురుషులు , ఏదైనా డిగ్రీ
నేవి విభాగానికి అవివాహిత పురుషులు, ఇంజనీరింగ్ లో డిగ్రీ ఉండాలి.
వాయుసేన విభాగానికి ఇంటర్ లో భౌతిక,గణిత శాస్త్రాలు ఉండాలి & ఇంజనీరింగ్ లో డిగ్రీ ఉండాలి
దరఖాస్తు విధానం :-ONLINE
దరఖాస్తు రుసుము :-
200/- మహిళలు, ఎస్సి,ఎస్టీ వారికి మినహాయింపు కలదు.
వయో పరిమితి :-
మిలిటరీ విభాగానికి 18 సం ల నుండి 23 సం వరకు
నేవి విభాగానికి 19 సం ల నుండి 24 సం వరకు
వాయుస
వయోపరిమితి సడలింపు :-
నిబంధనల ప్రకారం
ఎంపిక విధానం :-
వ్రాత పరీక్ష
పర్సనాలిటీ టెస్ట్
మౌఖిక పరీక్ష
పోస్టుల వివరాలు :-
అధికారిక నోటిఫికేషన్ చూడండి