గురుకులాల్లో టీచర్ల నియామకానికి నోటిఫికేషన్ విడుదల

గురుకులాల్లో టీచర్ల నియామకానికి నోటిఫికేషన్ విడుదల

 

రాష్ట్రంలోని 16 ఏకలవ్య గురుకుల పాఠశాలలో అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన టీచర్ల నియామకానికి ప్రభుత్వం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.

ఈ నెల 10 నుంచి ఆన్లైన్లో అప్లికేషన్లు స్వీకరిస్తామని గురుకుల సొసైటీ కార్యదర్శి ప్రవీణ్ కుమార్ తెలియజేయడం జరిగింది తెలుగు హిందీ ఇంగ్లీష్ సైన్స్ సోషల్ మ్యాథ్స్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ మ్యూజిక్ లైబ్రేరియన్ టెక్నికల్ అసిస్టెంట్ తదితర పోస్టులను భర్తీ చేయనున్నారు.

ఈ క్రింది వెబ్ సైట్ లో పూర్తి వివరాలు పెట్టడం జరుగుతుంది

click here