ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ 2019

ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ 2019

నోటిఫికేషన్ గురించి :- భారత వైమానిక దళం పెర్మనెంట్ , షార్ట్ సర్వీస్ కమిషన్ లో ఉన్నత స్థాయి ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహించే కామన్ అడ్మిషన్ ఆన్లైన్ టెస్ట్ ప్రకటన విడుదల అయింది. ఆసక్తి గల అభ్యర్థులు జూన్ 1 నుండి 30 లోపు దరఖాస్తు చేసుకోగలరు

నోటిఫికేషన్ విడుదల తేది :-2019-05-27

ధరఖాస్తు చివరి తేది :-2019-06-30

ఖాళీలు :-

242 

విద్యార్హత :-

విద్యార్హతలకి సంబందించిన పూర్తీ వివరాలు త్వరలో పెట్టడం జరుగుతుంది. డిగ్రీ, బి కామ్ ,ఇంజనీరింగ్, మరియు సంబంధిత సబ్జెక్టులలో పి జి చేసిన వారు అర్హులు. 

దరఖాస్తు విధానం :-ONLINE

దరఖాస్తు రుసుము :-

250/- 

వయో పరిమితి :-

FLYING BRANCH : 20-24సం || ల వరకు 
GROUND DUTY: 20-26సం || ల వరకు 

వయోపరిమితి సడలింపు :-

నిబంధనల ప్రకారం 

ఎంపిక విధానం :-

కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 
ఇంజనీరింగ్ నౌలెడ్జి టెస్ట్ 
పైలట్ ఆప్టిట్యూడ్ బాటరీ టెస్ట్
మెడికల్ టెస్ట్ 

పోస్టుల వివరాలు :-

అధికారిక నోటిఫికేషన్ చూడగలరు 

ప్రకటను చూడడానికి ఇక్కడ క్లిక్ చేయండి

దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి