ఆంధ్రప్రదేశ్ లో 4 లక్షలకు పైగా గ్రామ వాలంటీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్

ఆంధ్రప్రదేశ్ లో 4 లక్షలకు పైగా గ్రామ వాలంటీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్

నోటిఫికేషన్ గురించి :- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 4 లక్షలకు పైగా గ్రామ వాలంటీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది.. ఆసక్తి గల అభ్యర్థులు ఈ కింద ఇచ్చిన లింక్ ద్వారా దరఖాస్తు చేసుకోగలరు.

నోటిఫికేషన్ విడుదల తేది :-2019-06-22

ధరఖాస్తు చివరి తేది :-2019-07-05

ఖాళీలు :-

సుమారుగా 4,00000 

విద్యార్హత :-

పట్టణ ప్రాంతాల వారికి డిగ్రీ ఉండాలి 
గ్రామీణ ప్రాంతాల వారికి ఇంటర్ ఉండాలి 
గిరిజన ప్రాంతాల వారికి పదో తరగతి ఉండాలి. 

దరఖాస్తు విధానం :-ONLINE

దరఖాస్తు రుసుము :-

లేదు 

వయో పరిమితి :-

18 సం|| నుండి 39 సం|| ల లోపు ఉండాలి 

వయోపరిమితి సడలింపు :-

నిబంధనల ప్రకారం 

ఎంపిక విధానం :-

మౌఖిక పరీక్ష (ఇంటర్యూ) 

పోస్టుల వివరాలు :-

అధికారిక నోటిఫికేషన్ చూడగలరు 

ప్రకటను చూడడానికి ఇక్కడ క్లిక్ చేయండి

దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి