ఆంధ్ర ప్రదేశ్ పొగాకు బోర్డు లో ఫీల్డ్ ఆఫీసర్ , అకౌంటెంట్ ఉద్యోగాలు

ఆంధ్ర ప్రదేశ్ పొగాకు బోర్డు లో ఫీల్డ్ ఆఫీసర్ , అకౌంటెంట్ ఉద్యోగాలు

నోటిఫికేషన్ గురించి :- పొగాకు బోర్డు ఆంధ్ర ప్రదేశ్ నుంచి ఫీల్డ్ ఆఫీసర్ & అకౌంటెంట్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఇవి శాశ్వత నియామకాలు కాకపోయినా కూడా ఈ రిక్రూట్మెంట్ ద్వారా సెలెక్ట్ అయిన అభ్యర్థులనే కొనసాగిస్తారు.

నోటిఫికేషన్ విడుదల తేది :-2019-06-15

ధరఖాస్తు చివరి తేది :-2019-07-15

ఖాళీలు :-

41 

విద్యార్హత :-

ఫీల్డ్ ఆఫీసర్ / టెక్నికల్ అసిస్టెంట్ 
బీఎస్సీ అగ్రికల్చర్ ర్ ఉండాలి మరియు పొగాకు సాగు చేయడం వంటి విషయాల మీద అవగాహన ఉండాలి. 
అకౌంటెంట్/ సూపరింటెండెంట్ 
ఏదైనా డిగ్రీ ఉండాలి. 
Tally software లో సర్టిఫికెట్ కానీ డిప్లమా కానీ ఉండాలి. 

దరఖాస్తు విధానం :-ONLINE

దరఖాస్తు రుసుము :-

500+ జిఎస్టి 

వయో పరిమితి :-

18 సం|| నుండి 28 సం|| ల లోపు ఉండాలి 

వయోపరిమితి సడలింపు :-

నిబంధనల ప్రకారం 

ఎంపిక విధానం :-

వ్రాత పరీక్ష 
ఫీల్డ్ ఆఫీసర్ పోస్టులకు 100 మార్కులకు పరీక్ష ఉంటుంది. 
అకౌంటెంట్ కు 150 మార్కులకు పరీక్ష ఉంటుంది 

పోస్టుల వివరాలు :-

అధికారిక నోటిఫికేషన్ చూడండి 

ప్రకటను చూడడానికి ఇక్కడ క్లిక్ చేయండి

దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి