కేంద్ర సాంకేతిక తయారీ సంస్థలో ప్రాజెక్ట్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల (కాంట్రాక్టు ప్రాతిపదికన)

కేంద్ర సాంకేతిక తయారీ సంస్థలో ప్రాజెక్ట్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల (కాంట్రాక్టు ప్రాతిపదికన)

నోటిఫికేషన్ గురించి :- పోస్టులకు కాంట్రాక్టు ప్రాతిపదికన నియమించడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది ఆసక్తిగల అభ్యర్థులు విద్యార్హతలు సరిచూసుకొని ఈ కింద ఇచ్చిన చిరునామా కి ఇంటర్వ్యూ కోసం వెళ్లగలరు. పోస్ట్ ను బట్టి ఇంటర్వ్యూ తేదీలను నిర్ణయించారు. పూర్తి వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ చూడగలరు

నోటిఫికేషన్ విడుదల తేది :-2019-05-22

ధరఖాస్తు చివరి తేది :-0219-06-18

ఖాళీలు :-

54 

విద్యార్హత :-

దరఖాస్తు విధానం :-OFFLINE (ఇంటర్వ్యూ)

దరఖాస్తు రుసుము :-

-- 

వయో పరిమితి :-

పోస్ట్ ను బట్టి గరిష్ట వయస్సు 35 సంవత్సరా లుగా ఉంది 

వయోపరిమితి సడలింపు :-

నిబంధనల ప్రకారం 

ఎంపిక విధానం :-

ప్రాజెక్ట్ ఫెలో ఫెలో పోస్టులకు జూన్ 6న 
ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టులకు జూన్ 10న 
ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టులకు జూన్ 13 న 
డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకు జూన్ 18 న మౌఖిక పరీక్షనిర్వహిస్తారు. 
ఇంటర్వ్యూ జరిగే ప్రదేశము 
CENTRAL MANUFACTURING TECHNOLOGICAL INSTITUTE 
Tumkur road , Begaluru 
560022 

పోస్టుల వివరాలు :-

అధికారిక నోటిఫికేషన్ చూడగలరు 

ప్రకటను చూడడానికి ఇక్కడ క్లిక్ చేయండి

దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి