హైదరాబాదులో కాంట్రాక్టు ప్రాతిపదికన ప్రాజెక్ట్ అసిస్టెంట్ రీసెర్చ్ అసోసియేట్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

హైదరాబాదులో కాంట్రాక్టు ప్రాతిపదికన ప్రాజెక్ట్ అసిస్టెంట్ రీసెర్చ్ అసోసియేట్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

నోటిఫికేషన్ గురించి :- హైదరాబాద్ లో ని భూభౌతిక పరిశోధనన సంస్థ లో పలు పోస్టులకు కాంట్రాక్టు ప్త్రాతిపాదికన నియమించడానికి నోటిఫికేషన్ ను విడుదల చేసారు. కేవలం ఇంటర్యూ ద్వారా మాత్రమే ఎంపిక చేస్తారు. ఆసక్తిగల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.

నోటిఫికేషన్ విడుదల తేది :-2019-05-22

ధరఖాస్తు చివరి తేది :-0219-06-06

ఖాళీలు :-

60 

విద్యార్హత :-

బిఎస్సి, బి ఈ, బి టెక్ ,భూభౌతిక శాత్రం లో పిజి , డిప్లొమా, భౌతిక శాస్త్రం లో పిజి చేసినవారు, అర్హులు 

దరఖాస్తు విధానం :-ONLINE

దరఖాస్తు రుసుము :-

-- 

వయో పరిమితి :-

పోస్ట్ ను బట్టి గరిష్ట వయస్సు 35 సంవత్సరా లుగా ఉంది 

వయోపరిమితి సడలింపు :-

ఎస్సీ ,ఎస్టీ ,ఓబీసీ,దివ్యాంగులు ,మహిళలకు ఐదు సంవత్సరాల మినహాయింపు కలదు 

ఎంపిక విధానం :-

ఇంటర్యూ (జూన్ 13 & 14 ) 
CSIR-NATIONAL GEOPHYSICAL RESEARCH INSTITUTE 
UPPAL ROAD, HYDERABAD – 500 007 

Phone: 040-27012374; e-mail: career@ngri.res.in 

పోస్టుల వివరాలు :-

అధికారిక నోటిఫికేషన్ చూడగలరు 

ప్రకటను చూడడానికి ఇక్కడ క్లిక్ చేయండి

దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి