తెలంగాణ దేవాదాయ శాఖ లో భజంత్రీల నియామకానికి దరఖాస్తు ల ఆహ్వవనము

తెలంగాణ దేవాదాయ శాఖ లో భజంత్రీల నియామకానికి దరఖాస్తు ల ఆహ్వవనము

 

నోటిఫికేషన్ గురించి

దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని వివిధ దేవాలయాలలో భజంత్రీల నియామకం కొరకు ఈ కిరంద పేర్కొనబడిన 44 పోస్టుల (డోలు, సన్నాయి మరియు శృతి, తాళం ) కొరకు దరఖాస్తులు కోరడమైనది.

ముఖ్యమైన తేదీలు

 

దరఖాస్తుదారులు పూర్తిచేసిన దరఖాస్తులు

కమిషనర్

దేవాదాయ ధర్మాదాయ శాఖ

బొగ్గులకుంట,

అబిడ్స్,

హైదరాబాద్

తెలంగాణ రాష్ట్రం- 500001

కు 15/10/2019 తేదీలోగా చేరేలా పంపాలి

 

విద్యార్హతలు

1. పై పోస్టులకు ఏదేని సంబంధిత విషయంలో గుర్తింపు పొందిన సంస్థల నుండి సంబంధిత నైపుణ్యాలు కళానైపుణ్యం లో సర్టిఫికెట్ ఉండాలి.

2. సంబంధిత వాయిద్య నైపుణ్యం లో ఉన్నవారికి డిప్లమా ఉన్న వారికి ప్రాధాన్యత ఇవ్వబడును.

3. హిందూ ధర్మానికి నిబద్ధత ఉన్న వ్యక్తులు మాత్రమే దరఖాస్తు చేయగలరు.

4. నాలుగవ తరగతి నుండి పదవ తరగతి వరకు చదివిన స్కూలు ధ్రువీకరణ పత్రం లేదా సంబంధిత అధికారి చేత జారీ చేయబడిన స్థానికత దృవీకరణ పత్రము గత సంవత్సరం సమర్పించవలెను.

వయో పరిమితి

కనిష్ట వయసు: 18  సంవత్సరాలు

గరిష్ట వయస్సు: 38 సంవత్సరాలు మించరాదు

 

పోస్టుల వివరాలు

డోలు - 13 పోస్టులు
సన్నాయి - 18 పోస్టులు
శృతి - 09 పోస్టులు
తాళం - 04 పోస్టులు

 

దరఖాస్తు ఫారం కొరకు : ఇక్కడ క్లిక్ చేయండి

To View Advertisement : అధికారిక ప్రకటన కోసం