డి ఆర్ డి ఓ లో టెక్నికల్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

డి ఆర్ డి ఓ లో టెక్నికల్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

నోటిఫికేషన్ గురించి :- డి ఆర్ డి ఓ టెక్నీషియన్ పోస్టులకు దరఖాస్తులు కోరుతున్నది ఆసక్తిగల అభ్యర్థులు అర్హతలు సరిచూసుకొని ధరఖాస్తు చేసుకోగలరు పూర్తి వివరాలు క్రింద ఇవ్వడం జరిగింది.జూన్ 3 నుండి ఇ ఆన్లైన్లో దరఖాస్తు ప్రారంభం అవుతుంది

నోటిఫికేషన్ విడుదల తేది :-2019-05-22

ధరఖాస్తు చివరి తేది :-2019-06-22

ఖాళీలు :-

351 

విద్యార్హత :-

పదో తరగతి లేదా దానికి సమానమైన అర్హత & సంబంధిత సబ్జెక్టు లో ఐ టి ఐ ఉండాలి 

దరఖాస్తు విధానం :-ONLINE

దరఖాస్తు రుసుము :-

100/- ఎస్ సి/ ఎస్టీ /దివ్యంగులు / ఎక్స్ సర్వీసెమెన్ వాళ్లకి ఎలాంటి ఫీజు లేదు 

వయో పరిమితి :-

18 సం|| నుండి 28 సం|| ల లోపు ఉండాలి 

వయోపరిమితి సడలింపు :-

నిబంధనల ప్రకారం 

ఎంపిక విధానం :-

పోస్టుల వివరాలు :-

అధికారిక నోటిఫికేషన్ చూడండి 

ప్రకటను చూడడానికి ఇక్కడ క్లిక్ చేయండి

దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి