భారతీయ భూ వైజ్ఞానిక సర్వేక్షణ సంస్థ లో డ్రైవర్ ఉద్యోగాలు

భారతీయ భూ వైజ్ఞానిక సర్వేక్షణ సంస్థ లో డ్రైవర్ ఉద్యోగాలు

నోటిఫికేషన్ గురించి :- జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(GSI), డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఆంధ్ర ప్రదేశ్ , తెలంగాణ , కర్ణాటక & గోవా , తమిళ నాడు & పుదుచ్చేరి ,కేరళ ప్రాంతాలలో పలు డ్రైవర్ పోస్టులకు దరఖాస్తులు కోరుతున్నది. ఆసక్తి గల వారు విద్యార్హతలు చూసుకుని దరఖాస్తు చేసుకోగలరు.

నోటిఫికేషన్ విడుదల తేది :-2019-06-25

ధరఖాస్తు చివరి తేది :-2019-06-25

ఖాళీలు :-

37 

విద్యార్హత :-

పదో తరగతి లేదా దానికి సమానమైన విద్యార్హత. 
డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి, హెవీ మోటార్ లేదా లైట్ మోటార్ వెహికల్.
డ్రైవింగ్ లో 3 సం|| ల అనుభవం ఉండాలి. 
రిపేర్లు చేయగలిగే సామర్థ్యం ఉండాలి. 

దరఖాస్తు విధానం :-OFFLINE

దరఖాస్తు రుసుము :-

-- 

వయో పరిమితి :-

గరిష్ట వయసు 25 సం|| కి మించరాదు 

వయోపరిమితి సడలింపు :-

SC/ST/OBC/Ex-SM లకు రిజెర్వేషన్ లు వర్తిస్తాయి 

ఎంపిక విధానం :-

ట్రేడ్ టెస్ట్ మరియు ఇంటర్యూ 

పోస్టుల వివరాలు :-

SU : కర్ణాటక & గోవా - 10; 
SU : ఆంధ్ర ప్రదేశ్ - 10;
SU : తమిళనాడు & పుదుచ్చేరి - 04;
SU : తెలంగాణ - 08;
SU:కేరళ - 04. 

ప్రకటను చూడడానికి ఇక్కడ క్లిక్ చేయండి

https://notificationsadda.in/admin/Notifications/GSI%20Recruitment%202019.pdf

దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి

https://www.gsi.gov.in/