వ్యవసాయ పరిశోధన సంస్థ లో ఉద్యోగాలు (కాంట్రాక్టు ప్రాతిపదికన)

వ్యవసాయ పరిశోధన సంస్థ లో ఉద్యోగాలు (కాంట్రాక్టు ప్రాతిపదికన)

నోటిఫికేషన్ గురించి :- ఇండియన్ ఇన్స్టిట్యూట్ అఫ్ మిల్లెట్స్ రీసెర్చ్,ఫీల్డ్ అసిస్టెంట్ మరియు సీనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టులకు కాంట్రాక్టు ప్రాతిపదికన నియమించడానికి అర్హులైన అభ్యర్ధులనుండి దరఖాస్తులు కోరుతుంది. కేవలం మౌఖిక పరీక్ష ద్వారా మాత్రమే ఎంపిక చేస్తారు. ఈ కింద ఇచ్చిన చిరుమామ లో ఇంటర్యూ జరుగుతుంది.

నోటిఫికేషన్ విడుదల తేది :-2019-05-17

ధరఖాస్తు చివరి తేది :-2019-06-11

ఖాళీలు :-

10 

విద్యార్హత :-

సీనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టులకు పీజీ (జెనెటిక్స్/ ప్లాంట్ బ్రీడింగ్/బయోటెక్నాలజీ / మాలిక్యులార్ బయోలోజి /బోటనీ/బయో కెమిస్ట్రీ/ బయో ఇన్ఫర్మాటిక్స్/ లైఫ్ సైన్సెస్) ఉండాలి. 
ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులకు ఇంటర్ ఉంటె చాలు. వ్యవసాయ రంగం మరియు కంప్యూటర్ పరిజ్ఞానం ప్రాధాన్యత ఇవ్వబడును 

దరఖాస్తు విధానం :-OFFLINE

దరఖాస్తు రుసుము :-

-- 

వయో పరిమితి :-

గరిష్ట వయో పరిమితి 35 సం || 

వయోపరిమితి సడలింపు :-

-- 

ఎంపిక విధానం :-

మౌఖిక పరీక్ష(ఇంటర్యూ) ద్వారా ఎంపిక చేస్తారు. 
జూన్ 10 న సీనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టులకు 
జూన్ 11 న ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులకు ఈ కింద ఇచ్చిన చిరునామా లో మౌఖిక పరీక్ష(ఇంటర్యూ) జరుగుతుంది. 
ICAR-Indian Institute of Millets Research,
Rajendranagar,
Hyderabad-500030 

పోస్టుల వివరాలు :-

-- 

ప్రకటను చూడడానికి ఇక్కడ క్లిక్ చేయండి

దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి