జాతీయ క్షయ పరిశోధన సంస్థ లో పలు పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

జాతీయ క్షయ పరిశోధన సంస్థ లో పలు పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

నోటిఫికేషన్ గురించి :- జాతీయ క్షయ పరిశోధన సంస్థ లో పలు పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. కేవలం మౌఖిక పరీక్ష ద్వారా కాంట్రాక్టు పద్ధతిన ఎంపిక చేస్తారు. ఆసక్తి గల అభ్యర్థులు కింద ఇచ్చిన లింక్ లో దరఖాస్తు ఫారం ను డౌన్లోడ్ చేసుకుని అర్హతలకు సంబందించిన ధ్రువపత్రాలతో కింద ఇచ్చిన చిరునామాకు మే 29,30,31 తేదీలలో నిర్వహించే మౌఖిక పరీక్ష కి హాజరు కాగలరు.

నోటిఫికేషన్ విడుదల తేది :-2019-05-17

ధరఖాస్తు చివరి తేది :-2019-05-31

ఖాళీలు :-

133 

విద్యార్హత :-

కొన్ని పోస్టులకు అనుభవం తప్పనిసరి... మరికొన్ని పోస్టులకు ఎలాంటి అనుభవం అవసరం లేదు... పోస్టుని బట్టి.. పదో తరగతి నుండి పీజీ వరకు విద్యార్హత కలిగి ఉండాలి అలాగే డ్రైవర్ పోస్టులకు హెవీ వెహికల్ లైసెన్స్ ఉండాలి. పూర్తి వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ చూడగలరు.. 

దరఖాస్తు విధానం :-OFFLINE

దరఖాస్తు రుసుము :-

లేదు 

వయో పరిమితి :-

పోస్టులను బట్టి గరిష్ఠ వయో పరిమితి 60 సం ల వరకు ఉంది 

వయోపరిమితి సడలింపు :-

నిబంధనల ప్రకారం 

ఎంపిక విధానం :-

మౌఖిక పరీక్ష (ఇంటర్యూ) ,
ICMR-National Institute for Research in Tuberculosis,
No.1,Mayor Satyamoorthy Road,
Chetpet,Chennai-600031. 

పోస్టుల వివరాలు :-

అధికారిక నోటిఫికేషన్ చూడగలరు 

ప్రకటను చూడడానికి ఇక్కడ క్లిక్ చేయండి

దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి