మద్రాస్ హైకోర్టు లో రెసిడెన్షియల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్

మద్రాస్ హైకోర్టు లో రెసిడెన్షియల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్

నోటిఫికేషన్ గురించి :- మద్రాస్ హై కోర్ట్ రెసిడెన్షియల్ అసిస్టెంట్ పోస్టులకు నోటిఫికేషన్ ని విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు అర్హతలు సరి చూసుకుని దరఖాస్తు చేసుకోగలరు.

నోటిఫికేషన్ విడుదల తేది :-2019-05-15

ధరఖాస్తు చివరి తేది :-2019-06-12

ఖాళీలు :-

180 

విద్యార్హత :-

ఎనిమిదో తరగతి లేదా దానికి సమానమైన అర్హత 
1సం॥ ఏదైనా క్రాఫ్ట్ కోర్స్ చేసిన వారికి మరియు లైట్ మోటార్ వెహికల్ లైసెన్స్ ఉన్న వారికి ప్రాధాన్యత ఇస్తారు. 

దరఖాస్తు విధానం :-ONLINE

దరఖాస్తు రుసుము :-

ఎస్సీ,ఎస్టీ, దివ్యంగులు ఎలాంటి ఫిజు లేదు ఇతరులకు 500/- 

వయో పరిమితి :-

18 సం॥ నుండి 35సం॥ లోపు ఉండాలి 

వయోపరిమితి సడలింపు :-

నిబంధనల ప్రకారం 

ఎంపిక విధానం :-

వ్రాత పరీక్ష 
జనరల్ నాలెడ్జ్ 
తమిళ భాషా పరిజ్ఞానం మీద బహులైశ్చిక ప్రశ్నలు ఉంటాయి 

పోస్టుల వివరాలు :-

అధికారిక నోటిఫికేషన్ చూడగలరు. 

ప్రకటను చూడడానికి ఇక్కడ క్లిక్ చేయండి

దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి