నేషనల్ ఇన్స్టిట్యూట్ అఫ్ ఇండియన్ మెడికల్ హెరిటేజ్లో డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

నేషనల్ ఇన్స్టిట్యూట్ అఫ్ ఇండియన్ మెడికల్ హెరిటేజ్లో డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

నోటిఫికేషన్ గురించి :- నేషనల్ ఇన్స్టిట్యూట్ అఫ్ ఇండియన్ మెడికల్ హెరిటేజ్ , డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకు కాంట్రాక్టు ప్రాతిపదికన నియమించడానికి నోటిఫికేషన్ ని విడుదల చేసింది. మొదట 6నెలలు కాంట్రాక్టు ఉంటుంది తర్వాత అభ్యర్థి సామర్థ్యాన్ని బట్టి గరిష్టం గా రెండు సం || పొడగిస్తారు. ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హతలు సరి చూసుకుని దరఖాస్తు చేసుకోగలరు.

నోటిఫికేషన్ విడుదల తేది :-2019-05-01

ధరఖాస్తు చివరి తేది :-2019-05-15

ఖాళీలు :-

03 

విద్యార్హత :-

ఏదైనా డిగ్రీ పూర్తీ చేసి ఉండాలి. 
ఇంగ్లీష్ లో ని|| కి 35 పదాలు టైపు చేయగలిగే సామర్థ్యం ఉండాలి. (కంప్యూటర్ కీ బోర్డు పైన ) 
కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. ఫోటోషాప్ / ఎం ఎస్ ఆఫీస్/ కోరల్ డ్రా వచ్చి ఉండాలి. 

దరఖాస్తు విధానం :-OFFLINE

దరఖాస్తు రుసుము :-

లేదు 

వయో పరిమితి :-

27yrs 

వయోపరిమితి సడలింపు :-

లేవు. 

ఎంపిక విధానం :-

ఇంటర్యూ 
15/05/2019 న ఉ|| 9 గం 30 ని లకు పైన ఇచ్చిన చిరునామాకు దరఖాస్తు ఫారం తో పాటు రెండు ఫోటోలు ,మీ సర్టిఫికెట్ లు ( జిరాక్స్ మరియు ఒరిజినల్ ) తో ఇంటర్యూ కి హాజరు కాగలరు. 

పోస్టుల వివరాలు :-

లేవు. 

ప్రకటను చూడడానికి ఇక్కడ క్లిక్ చేయండి

దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి