5500 ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

5500 ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

నోటిఫికేషన్ గురించి :- దక్షిణ తూర్పు బొగ్గు క్షేత్రం రిలాసపూర్ 5500 ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులకు నోటిఫికేషన్ ని విడుదల చేసింది..కాల వ్యవధి వచ్చేసి 1సం ఉంటుంది. ఆసక్తి గల అభ్యర్థులు ఈ కింద ఇచ్చిన వివరాలు చూసుకుని దరఖాస్తు చేసుకోగలరు

నోటిఫికేషన్ విడుదల తేది :-2019-05-27

ధరఖాస్తు చివరి తేది :-2019-07-23

ఖాళీలు :-

5500 

విద్యార్హత :-

ఎనిమిదో తరగతి లేదా పదో తరగతి తో పాటు ఐ టి ఐ ఉండాలి. 

దరఖాస్తు విధానం :-ONLINE

దరఖాస్తు రుసుము :-

లేదు 

వయో పరిమితి :-

కనీస వయస్సు 16సం 

వయోపరిమితి సడలింపు :-

నిబంధనల ప్రకారం 

ఎంపిక విధానం :-

మెరిట్ లిస్ట్ ఆధారంగా (అన్ని సెమిస్టర్ లలో వచ్చిన మార్కుల శాతం ఆధారంగా) ఒకవేల ఏ ఇద్దరికి అయినా సమానమైన మార్కుల శాతం ఉన్నట్లు అయితే వయసు ని పరిగణనలోకి లోకి తీసుకుంటారు... అంటే ఎక్కువ వయసు ఉన్నవారికి ప్రాధాన్యత ఇస్తారు... 

పోస్టుల వివరాలు :-

అధికారిక నోటిఫికేషన్ చూడండి 

ప్రకటను చూడడానికి ఇక్కడ క్లిక్ చేయండి

దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి