రైల్వే లో డేటా ఎంట్రీ ఆపరేటర్ &ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకు నోటిఫికేషన్

రైల్వే లో డేటా ఎంట్రీ ఆపరేటర్ &ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకు నోటిఫికేషన్

నోటిఫికేషన్ గురించి :- దక్షిణ రైల్వే నుండి డేటా ఎంట్రీ ఆపరేటర్ &ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల అయింది ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హతలు చూసుకుని దరఖాస్తు చేసుకోగలరు

నోటిఫికేషన్ విడుదల తేది :-2019-06-01

ధరఖాస్తు చివరి తేది :-2019-06-30

ఖాళీలు :-

95 

విద్యార్హత :-

బి సి ఏ/బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ కానీ ఐ టి కానీ ఉండాలి ఏదైనా డిగ్రీ తో పాటు ఎం ఎస్ ఆఫీస్ 2010 తర్వాత వెర్షన్ లో ధ్రువపత్రం ఉండాలి.. 

దరఖాస్తు విధానం :-ONLINE

దరఖాస్తు రుసుము :-

జనరల్ & ఓ బి సి వాళ్ళకి 500/- ఎస్ సి, ఎస్టీ, దివ్యంగులు,మహిళలు,ఈ డబ్ల్యూ ఎస్,మైనార్టీలకు 250/- పరీక్ష రాసిన వారందరికీ రిఫండ్ అవుతుంది 

వయో పరిమితి :-

18 సం|| నుండి 28 సం|| ల లోపు ఉండాలి 

వయోపరిమితి సడలింపు :-

నిబంధనల ప్రకారం... 

ఎంపిక విధానం :-

కంప్యూటర్ ఆధారిత పరీక్ష... (100 మార్కులు) 

పోస్టుల వివరాలు :-

అధికారిక నోటిఫికేషన్ చూడగలరు 

ప్రకటను చూడడానికి ఇక్కడ క్లిక్ చేయండి

దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి