తమిళనాడు విధ్యుత్ శాఖ లో ఉద్యోగాలు (TNGEDCO)

తమిళనాడు విధ్యుత్ శాఖ లో ఉద్యోగాలు (TNGEDCO)

నోటిఫికేషన్ గురించి :- తమిళనాడు విద్యుత్ శాఖ లో గ్యాంగ్ మాన్ ( ట్రైనీ ) పోస్టులకు దరఖాస్తులు కోరుతుంది. ఆసక్తి గల అభ్యర్థులు కింద ఇచ్చిన నోటిఫికేషన్ ని పూర్తీ గా చదివి దరఖాస్తు చేసుకోగలరు..

నోటిఫికేషన్ విడుదల తేది :-2019-05-01

ధరఖాస్తు చివరి తేది :-2019-05-30

ఖాళీలు :-

5000 

విద్యార్హత :-

ఐదో తరగతి మాత్రమే మరియు తమిళం వచ్చి ఉండాలి. తమిళం రాని వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు కానీ సెలెక్ట్ అయ్యే లోపు తమిళ భాషనీ నేర్చుకోవాలి. 

దరఖాస్తు విధానం :-ONLINE

దరఖాస్తు రుసుము :-

(ఓసీ, బీసీఓ , బీసీఎమ్, ఎంబీసీ / డీసీ ) 1000/- 
ఎస్ సి , ఎస్ సి (ఎ) , ఎస్ టి), దివ్యంగులు, వితంతువులకు 500/- 

వయో పరిమితి :-

ఎంబీసీ/డీసీ,బిసిఓ ,బీసీఎమ్ 18-37 
ఎస్ సి ఎస్ టి దివ్యంగులు, వితంతువులకు 18-40 
ఇతరులకు 18-35 

వయోపరిమితి సడలింపు :-

రిజర్వేషన్ లు వర్తిస్తాయి 

ఎంపిక విధానం :-

శారీరక సామర్థ్య పరీక్ష మరియు వ్రాత పరీక్ష 

పోస్టుల వివరాలు :-

ప్రకటను చూడడానికి ఇక్కడ క్లిక్ చేయండి

దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి