విద్యుత్ శాఖలో 2525 పోస్టులకు నోటిఫికేషన్

విద్యుత్ శాఖలో 2525 పోస్టులకు నోటిఫికేషన్

విద్యుత్ శాఖలో 2525 పోస్టులకు నోటిఫికేషన్

నోటిఫికేషన్ గురించి :- దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(TSSPDCL) నుండి భారీ నోటిఫికేషన్ ఆగస్టులో విడుదల కాబోతోంది. ఈ పోస్టులలో  2000 టెక్నికల్ పోస్టులు, 525 టెక్నికల్ పోస్టులు ఉన్నట్లు సమాచారం.

పోస్టుల వివరాలు :-

జూనియర్ పరసనల్ ఆఫీసర్: 25

జూనియర్ అసిస్టెంట్ కం కంప్యూటర్ ఆపరేటర్: 500

జూనియర్ లైన్మెన్: 2000

విద్యార్హతలు :-

 

గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ

 

వయో పరిమితి :-

 

18 సం || ల నుండి 42 సం || ల వరకు

 

నోటిఫికేషన్ విడుదల తేదీ ఆగస్టు 3 లేదా 23

దరఖాస్తు స్వీకరణ మొదలు తేదీ ఆగస్టు 6 లేదా ఆగస్టు 21

ఆగస్టు 3 నోటిఫికేషన్ విడుదలైతే

జూనియర్ లైన్మెన్ పోస్టులకు ఆగస్టు 6 నుంచి

జె పి ఓ పోస్టులకు 14 నుంచి

జూనియర్ అసిస్టెంట్లకు ఆగస్టు 21 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు.

ఒకవేళ ఆగస్టు 23 నోటిఫికేషన్ విడుదలైతే

26 నుంచి జూనియర్ లైన్మెన్

27 నుంచి పోస్టులకు

28 నుంచి జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తులను స్వీకరిస్తారు

పరీక్ష తేదీలు అక్టోబర్ 13 ఉదయం JPO మధ్యాహ్నం JLM

అక్టోబర్ 20 ఉదయం జూనియర్ అసిస్టెంట్ పరీక్ష నిర్వహించే అవకాశం ఉంది.

95 శాతం స్థానికులకు, 5 శాతం స్థానికేతరులకు

 

సిలబస్ మరియు పరీక్షా విధానం కొరకు

https://www.notificationsadda.in/admin/Notifications/NOTIFICATION%20FOR%20DR%20OF%20JPO%202018.pdf