తెలంగాణ సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ సొసైటీ లో ఉద్యోగాలు

తెలంగాణ సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ సొసైటీ లో ఉద్యోగాలు

నోటిఫికేషన్ గురించి :- తెలంగాణ సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ సొసైటీ గెస్ట్ ఫాకల్టీ పోస్టులకు ఇంటర్వ్యూ ద్వారా భర్తీ చేయడానికి ఒక నోటిఫికేషన్ ని విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు కింద ఇచ్చిన వివరాలు సరి చూసుకుని దరఖాస్తు చేసుకోగలరు

నోటిఫికేషన్ విడుదల తేది :-2019-06-07

ధరఖాస్తు చివరి తేది :-0219-06-13

ఖాళీలు :-

134 

విద్యార్హత :-

ఎంబీఏ, పిజి, ఎం ఫార్మసీ, ఎం కామ్, డిగ్రీ, బీటెక్,ఎం ఏ 

దరఖాస్తు విధానం :-ONLINE

దరఖాస్తు రుసుము :-

300/- 

వయో పరిమితి :-

18 సం || ల నుండి 44 సం || ల లోపు 

వయోపరిమితి సడలింపు :-

-- 

ఎంపిక విధానం :-

మౌఖిక పరీక్ష (ఇంటర్యూ) జూన్ 17 వ తేదీన . ఇంటర్యూ జరిగే ప్రదేశం త్వరలో తెలియజేస్తారు 

పోస్టుల వివరాలు :-

అధికారిక నోటిఫికేషన్ చూడగలరు 

ప్రకటను చూడడానికి ఇక్కడ క్లిక్ చేయండి

దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి