యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి 417 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి 417 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

నోటిఫికేషన్ గురించి :- యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామ్ కి నోటిఫికేషన్ విడుదలయింది ఆసక్తిగల అభ్యర్థులు ఈ కింద ఇచ్చిన వివరాలను పూర్తిగా చదివి ఆన్లైన్ ద్వారా ధరఖాస్తు చేసుకోగలరు.

నోటిఫికేషన్ విడుదల తేది :-2019-06-12

ధరఖాస్తు చివరి తేది :-2019-07-08

ఖాళీలు :-

417 

విద్యార్హత :-

మిలిటరీ విభాగానికి అవివాహిత పురుషులు , ఏదైనా డిగ్రీ 
నేవి విభాగానికి అవివాహిత పురుషులు, ఇంజనీరింగ్ లో డిగ్రీ ఉండాలి. 
వాయుసేన విభాగానికి ఇంటర్ లో భౌతిక,గణిత శాస్త్రాలు ఉండాలి & ఇంజనీరింగ్ లో డిగ్రీ ఉండాలి 

దరఖాస్తు విధానం :-ONLINE

దరఖాస్తు రుసుము :-

200/- మహిళలు, ఎస్సి,ఎస్టీ వారికి మినహాయింపు కలదు. 

వయో పరిమితి :-

మిలిటరీ విభాగానికి 18 సం ల నుండి 23 సం వరకు 
నేవి విభాగానికి 19 సం ల నుండి 24 సం వరకు 
వాయుస 

వయోపరిమితి సడలింపు :-

నిబంధనల ప్రకారం 

ఎంపిక విధానం :-

వ్రాత పరీక్ష 
పర్సనాలిటీ టెస్ట్ 
మౌఖిక పరీక్ష 

పోస్టుల వివరాలు :-

అధికారిక నోటిఫికేషన్ చూడండి 

ప్రకటను చూడడానికి ఇక్కడ క్లిక్ చేయండి

దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి